Helicopter Crash in Thungathurthi: ట్రైనీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం ఫైల‌ట్ మృతి?

Helicopter Crash in Thungathurthi

Helicopter Crash in Thungathurthi | న‌ల్గొండ‌ జిల్లా పెద్ద‌వూర మండ‌లం తుంగ‌తుర్తి స‌మీపంలో ట్రైనీ హెలికాఫ్ట‌ర్ కూలిన‌ట్టు తెలుస్తోంది. ద‌ట్ట‌మైన మంట‌లు చూశామంటున్న స్థానిక రైతులు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుంటున్న పోలీసు, రెవెన్యూ, వైద్య యంత్రాంగం. ఇద్ద‌రు ఫైల‌ట్లు మృతి చెందిన‌ట్టు స‌మాచారం. హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదం జ‌ర‌గ్గానే స్థానికులు పెద్ద ఎత్తున అక్క‌డ‌కు చేరుకున్నారు. చెల్లాచెదురైన హెలికాఫ్ట‌ర్ శ‌ఖ‌లాల‌ను చూస్తే ప్ర‌మాదం చాలా ఘోరంగా ఉంది. చ‌నిపోయిన వారి ఆన‌వాళ్లు ఏ మాత్రమూ గుర్తు ప‌ట్ట‌కుండా … Read more