Ukraine Russia war: ఉక్రెయిన్ – ర‌ష్యా యుద్ధం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న ప్ర‌పంచ దేశాలు!

Ukraine Russia war

Ukraine Russia war: యుక్రెయిన్ పై ర‌ష్యా చేస్తున్న యుద్ధంపై ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి స్పందించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచమే ప్రమాద‌క‌ర‌మైన క్ష‌ణాన్ని ఎదుర్కోబోతోంద‌ని ఐక్య‌రాజ్య స‌మితి సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియా గుటె ర‌స్ అన్నారు. తూర్పు ఉక్రెయిన్‌పై కాల్పులు ఆపాల‌ని ఐక్య‌రాజ్య స‌మితి చెబుతోంది. ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల్లో యుద్ధానికి ముందు 200,000 మంది సైనికులును, వేల సంఖ్య‌లో సైనిక వాహ‌నాల‌ను ర‌ష్యా మోహ‌రించింది. అయితే ఉక్రెయిన ప్ర‌భుత్వం మాత్రం శాంతిని కోరుకుంది. మా దేశంపై … Read more