delhi pollution:కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ రాజధాని!
delhi pollution ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో కాలుష్యం పెరగడంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని గత కొన్నాళ్లుగా వాతావరణ కాలుష్యం ఏ మాత్రమూ అదుపులోకి రావడం లేదు. ఇటీవల కొన్ని రోజులుగా కాలుషయ స్థాయి ప్రమాదకరస్థాయికి చేరడంతో సుప్రీం కోర్టు సీజేఐ ఎన్వీ రమణ సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో సాధారణ జనజీవనం సాధ్యం కాని పరిస్థితులు ఉత్పన్నమయ్యయాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక […]
పూర్తి సమాచారం కోసం..