Electric Vehicles : తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ | ఎలక్ట్రిక్ వాహనాలపై నో ట్యాక్సీ, నో రిజిస్ట్రేషన్!
Electric Vehicles :Hyderabad: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే దిశగా కృష్టి చేస్తోంది. ఇందులో భాగంగా వాహనాల నుండి వచ్చే పొగ కాలుష్యాన్ని నియంత్రించేందుకు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు డీజిల్, పెట్రోల్ తో నడిచే వాహనాల వల్ల రాజధానితో పాటు ఇతర పట్టణాల్లో వాయు కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల నుండి వెలువడే పొగ వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ లాంటివి వచ్చి …