Shanghai covid reports: షాంఘైలో మళ్లీ కరోనా కేసులు పెరుగుదల! విమానాలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా!
Shanghai covid reports | చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఆదివారం ఒక్కరోజై షాంఘైలో 22,000 వేల మంది కోవిడ్ బారిన పడ్డారు. తొలిసారిగా వైరస్‌తో ఇద్దరు మృతి(Shanghai covid reports) చెందారు. మార్చి మొదటి వారం నుంచి ఇప్పటి వరకు షాంఘైలో 3 లక్షల 20 వేల కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. కఠిన లాక్డౌన్ కారణంగా 25 […]
పూర్తి సమాచారం కోసం..