Air India: Hong Kongకు విమానాలు రద్దైనట్టు తెలిపిన ఎయిర్ ఇండియా
Air India | చైనాలోని మళ్లీ కరోనా వైరస్ కేసుల సంఖ్యం పెరుగుతున్నాయి. హాంకాంగ్‌లో కరోనా టెన్షన్ మొదలైంది. అక్కడ ప్రజలపై అధికారులు పలు ఆంక్షలు విధించారు. తాజాగా ఆ దేశ అధికారుల ఆదేశాలతో భారత్ ఎయిర్ లైన్స్‌కు ప్రభావం చూపింది. కోవిడ్-19 పరిమితులు, పరిమిత డిమాండ్ కారణంగా ఎయిర్ ఇండియా హాంకాంగ్ కు విమాన సేవలను రద్దు చేసినట్టు విమానయాన సంస్థ తెలిపింది. హాంకాంగ్‌కు ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు విమానాలు […]
పూర్తి సమాచారం కోసం..