AIDWA Khammam:ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం

AIDWA Khammam ఖ‌మ్మం: నిత్యావసర ధరలు రోజు రోజుకూ పెంచుతూ సామాన్య పేదలపై ప్రభుత్వాలు పెను భారాలు మోపుతూ పాలన కొనసాగిస్తున్నాయని ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి అన్నారు. ఖమ్మం పట్టణ కేంద్రoలో ఐద్వా జిల్లా కమిటీ ఆద్వర్యంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిచాలని ప్లేకార్డ్స్ తో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్బంగా భారతి మాట్లాడుతూ ఎడేండ్ల మోడీ పాలనలో దేశంలో ధరలు ఆకాశానికి అంటాయిని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ,నిత్యావసర ధరలు పెంచుతూ …

AIDWA Khammam:ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం Read More »