artificial intelligence: ప్రస్తుతం కృత్రిమ మేధ ఆధారంగానే జీవిస్తున్నామంటే నమ్ముతారా?
artificial intelligence | మన రోజువారీ జీవనంలో కృత్రిమ మేధ(AI) ఒక భాగంగా మారింది. స్మార్ట్ఫోన్లో వాడే ఫేస రికగ్నైజేషన్ ఆప్షన్, అసిస్టెంట్ మెనూ, చాట్బోట్స్ మొదలైనవన్నీ దీని ఆధారంగానే పనిచేస్తాయి. హైవేలపై ప్రయాణించే వాహనాల వేగాలను సూచించే డిస్ప్లే బోర్డులు, గూగుల్ సెర్చ్ ఇంజిన్, ఈ-పేమెంట్ అప్లికేషన్లో కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. మనిషి ఏదైనా పనిచేసే ముందు దాని గురించి ఆలోచించి, విషయాలను గ్రహించి, సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరిస్తాడు. అదే పనిని యంత్రాల సాయంతో …
artificial intelligence: ప్రస్తుతం కృత్రిమ మేధ ఆధారంగానే జీవిస్తున్నామంటే నమ్ముతారా? Read More »