Justice Ahsanuddin Amanullah: పోలీసు విభాగం ఉండబట్టే మహిళలకు భద్రత, స్వేచ్ఛ!
Justice Ahsanuddin Amanullah | మహిళల భద్రతకు Police విభాగం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని AP legal services authority ఛైర్మన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ అసనుద్దీన్ అమానుల్లా అన్నారు. SOS కాల్కు వెంటనే స్పందించి బాధితురాలిని ఆదుకున్న పోలీసులకు లీగల్ సర్వీసెస్ తరపున రివార్డులు అందజేస్తామన్నారు. శనివారం శ్రీ Padmavati మహిళి విశ్వవిద్యాలయంలో మహిళా భద్రతపై లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో న్యాయశాఖ పోలీసులు, రెవెన్యూ మరియు ఎన్జీవోలతో సమీక్ష సమావేశం జరిగింది. ముందుగా ఆడిటోరియం ప్రాంగంణంలో […]
పూర్తి సమాచారం కోసం..