maharashtra news:మ‌హారాష్ట్ర‌లో విషాదం: కోవిడ్ ఆస్ప‌త్రిలో అగ్ని ప్ర‌మాదం

maharashtra news మ‌హారాష్ట్ర: కోవిడ్ ఆస్ప‌త్రిలో అగ్ని ప్ర‌మాదం జ‌రిగి 10 మంది రోగులు మృతి చెంద‌గా, మ‌రో 11 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. మ‌హారాష్ట్ర‌లో అహ్మ‌ద్‌న‌గ‌ర్‌లోని కోవిడ్ ఆస్ప‌త్రి ఐసీయులో శ‌నివారం చోటు చేసుకున్న ఈ ఘోర అగ్ని ప్ర‌మాదంలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఐసీయూ వార్డులో ఎగ‌సిప‌డిన మంట‌లు క్ష‌ణాల్లోనే ఆ ప్రాంత‌మంతా వ్యాపించాయి. మంట‌ల ధాటికి బ‌య‌ట‌కు రాలేక చిక్కుకుపోయిన ఆరుగురు క‌రోనా పేషెంట్లు స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. ప్ర‌మాదం స‌మ‌యంలో క‌రోనా వార్డులో … Read more