Agrigold Scam : అగ్రిగోల్డ్ కేసు హైకోర్టులో విచారణ
Agrigold Scam : అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులు ఎక్కువుగా ఆంధ్రాలో ఉన్నందున ఆ రాష్ట్ర హైకోర్టుకు ఏపీ విభజన చట్టం ప్రకారం బదిలీ చేసే విషయాన్ని న్యాయస్థానం పరిశీలిస్తోంది. Agrigold Scam : అగ్రిగోల్డ్ డిపాజిటర్ల కుంభకోణంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆండాళ్ రమేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్పై ఈ విచారణ జరిగింది. అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన ప్రతిపాదనకు జస్టిస్ ఎంఎస్ రామచందర్రావు, జస్టిస్ అమర్నాథ్ …
Agrigold Scam : అగ్రిగోల్డ్ కేసు హైకోర్టులో విచారణ Read More »