fire in Sri Sri Holistic Hospital: శ్రీ‌శ్రీ హోలీస్టిక్ ఆస్ప‌త్రిలో అర్ధరాత్రి అగ్ని ప్ర‌మాదం

fire in Sri Sri Holistic

fire in Sri Sri Holistic Hospital హైద‌రాబాద్ న‌గ‌రంలోని కేపీహెచ్‌బీ నిజాంపేట రోడ్డులో ఉన్న ప్ర‌ముఖ శ్రీ‌శ్రీ హోలీస్టిక్ ఆస్ప‌త్రి లో సోమ‌వారం అర్థ‌రాత్రి అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఆస్ప‌త్రి మొద‌టి అంత‌స్థులో మంట‌లు చెల‌రేగ‌డంతో ద‌ట్ట‌మైన పొగ‌లు క‌మ్ముకున్నాయి. దీంతో రోగులు, సిబ్బంది ఊపిరి ఆడ‌క ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఆస్ప‌త్రి సిబ్బంది స‌మీపంలో ఉన్న అగ్ని మాప‌క కేంద్రానికి సమాచారం(fire in Sri Sri Holistic Hospital) అందించారు. శ్రీ‌శ్రీ హోలీస్టిక్ … Read more