What is Agni Astra: అగ్ని అస్త్ర అంటే ఏమిటి? ఎలా తయారు చేసుకోవాలి?
What is Agni Astra | భారతీయ సంప్రదాయ పద్ధతుల్లో రైతులకు వ్యవసాయంలో ఉపయోగపడే ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. కాకపోతే వీటి గురించి అవగాహన లేకపోవడంతో అత్యంత విషపూరితమైన క్రిమి సంహారక మందులు వాడాల్సి వస్తోంది. అగ్నిఅస్త్ర అంటే మన భారత సంప్రదాయంలో పురాతన సేంద్రియ ఎరువ(organic liquid)గా చెప్పుకుంటారు. అగ్నిఅస్త్ర(Agni Astra) అనేది పంటకు సేంద్రీయ పురుగు మందుగా, భూమికి, మొక్కలకు సహజ ఎరువగా సహాయ పడుతుంది. దీని వల్ల కాండం తొలిచే పురుగులు, […]
పూర్తి సమాచారం కోసం..