adultery case : ఆరుబయట వ్యభిచారం..ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
adultery case: ఆగిరిపల్లి: కృష్ణా జిల్లా ఆగిరిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో మండలంలోని గణపవరం శోభనాపురం గ్రామ శివారులో ఆరుబయట గుట్టు చప్పుడు కాకుండా ఓ ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న నూజివీడు స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ బి.అభిమన్యు తన సిబ్బందితో కలిసి బుధవారం దాడులు నిర్వహించారు. ఈ వ్యభిచార ముఠాతో సంబంధం ఉన్న మొత్తం 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ దాడుల్లో నిర్వాహకుడు ఆగిరిపల్లి మండలం, వడ్లమాను …
adultery case : ఆరుబయట వ్యభిచారం..ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు Read More »