bharath bandh on 26th feb 2021 || పెట్రోల్ ధరలు సెగ..రైతుల ధర్నాలానే ప్రణాళిక సిద్ధం!
bharath bandh on 26th feb 2021: New Delhi: భారత్ దేశంలో రోజురోజుకూ పెరుగుతూ సెంచరీ మార్క్ దాటుతున్న పెట్రోల్ ధరలపై సామాన్యుడికి విసుగుపుట్టింది. చాలీచాలని జీతాలతో సొంత వాహనాలపై కాలం వెళ్లదీస్తున్న మధ్యతరగతి కుటుంబాలపై పెట్రోల్ ధరల బాధుడు చిర్రెత్తుకొచ్చినంత పనిచేసింది. సహనంతో ఉంటున్న సగటు మనిషికి రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల ధరలపై ఓపిక నశించింది. ఇక ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి ఐక్యంగా పోరాడుతున్న రైతుల దీక్ష తరహాలో యువత ఏకమవుతుంది. ఈ […]
పూర్తి సమాచారం కోసం..