Famous Failures: నీ వైఫల్యంలో మాత్రమే మజా ఉంటుంది బ్రదర్!
Famous Failures నా దగ్గర అంత డబ్బు కానీ ఉంటేనా? నాకు తగినంత సమయం లేదు లేకపోతేనా, నా చుట్టు ప్రక్కల పరిస్థితులు ఏం బాగాలేవు.. ఇలా ఏవో కారణాలు మనం తరుచూ చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? వైఫల్య భయం. ఓటమి భారాన్ని మనం ఎక్కడ భరించాల్సి వస్తుందో అన్న భయంతో ఇలాంటి కారణాలను మనం తరుచూ చెబుతుంటాం. కానీ నిపుణులు ఏం చెబుతున్నారంటే, వైఫల్యానికి మరీ అంత భయపడాల్సిన అవసరం లేదట. అపజయం ఎదురవ్వడం […]
పూర్తి సమాచారం కోసం..