CPIM KHAMMAM: రాజకీయాలకు అతీతంగా జరగాలి
ఖమ్మం కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజనపై సిపిఐ(ఎం) డిమాండ్ CPIM KHAMMAM:ఖమ్మం కార్పొరేషన్ డివిజన్లు పునర్విభజన రాజకీయాలకు అతీతంగా జరగాలని, అలా జరగకపోతే న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని సిపిఐ(ఎం)(CPIM KHAMMAM) బృందం స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం అధికారి మల్లేశ్వరికి వివిధ డివిజన్లులో అశాస్త్రీయంగా జరిగిన పునర్విభజన వివరాలు రాసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ ఛైర్మన్ అఫ్రోజ్ సమీనా మాట్లాడుతూ అశాస్త్రీయంగా, పునర్విభజన నిబంధనలకు విరుద్ధంగా …