African Wild Dog: గుంపుగా ఉంటూ ఎంత పెద్ద జంతువునైనా అవలీలగా వేటాడే జంతువు!
African Wild Dog | ఈ ప్రపంచంలో చురుకైన, విజయవంతమైన జంతువు ఏది అంటే ఖచ్చితంగా సింహం, లేదా చిరుత అని మీకు తెలిసి ఉండొచ్చు. సింహం తన వేటలో 30% శాతం మాత్రమే విజయం సాధిస్తుంది. చిరుత తన వేటలో 50% శాతం మాత్రమే విజయం సాధిస్తుంది. మరీ పూర్తి విజయం సాధించే జంతువు ఏది?. అవును ఒక జంతువు ఉందండోయ్!. అదే ఆఫ్రికా వైల్డ్ డాగ్. ఇది వేటాడితే అవతలి జంతువు ఆహారం(African Wild […]
పూర్తి సమాచారం కోసం..