Dangerous Journey: అత్యంత ప్రమాదకరమైన Congoలో ట్రైన్ ప్రయాణం…ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని ప్రయాణించాల్సిందే!
Dangerous Journey: ఆఫ్రికా ఖండంలో కాంగో(Congo) దేశంలో ప్రజలు రైల్వే ప్రయాణం చేయాలంటే కత్తిమీద సాముతో కూడుకున్న దని చెప్పవచ్చు. ఎందుకంటే మనలాగా విశాల మైన ఏసీ బోగీలు, కూర్చోవడానికి కూర్చీలు, పడుకోవడానికి స్లీపర్ బెడ్లు వారికి ఉండవు. సాధారణంగా రైల్వే ప్రయాణం ప్రతి రోజూ చేసే వారైతే మహా అయితే 100 కిలోమీటర్ల లోపు ప్రయాణిస్తుంటారు. కానీ కాంగోలో మాత్రం రైలు ప్రయాణం చేయాలంటే రోజుల తరబడి రైల్వో ఉండాల్సిందే. కాంగో లో Swallow train […]
పూర్తి సమాచారం కోసం..