Afghanistan: తాలిబాన్‌ దేశంలో ఆక‌లి కేక‌లు

Afghanistan

Afghanistan: స‌రైన నాయ‌కుడు లేక‌పోతే రాజ్యాలు కూల‌డంతో పాటు ప్ర‌జ‌లూ క‌ష్టాల పాలు అవ్వాల్సి వ‌స్తోంద‌ని ఎన్నో క‌థ‌లు విన్నాం. కానీ ఇప్పుడు ప్ర‌పంచంలో అక్క‌డ‌క్క‌డ జ‌రుగుతున్న దృశ్యాల‌ను చూస్తున్నాం. అమ్మా ఆక‌లి అవుతుందంటే అన్నం లేక మత్తు మందుల‌తో చిన్నారుల‌ను నిద్ర పుచ్చుతున్న హృద‌య విదార‌క దృశ్యం. బ‌త‌క‌డానికి పుట్టిన ఆడ‌పిల్ల‌ల్ని అమ్ముకుంటున్న వైనం. ఆక‌లి తీర్చుకోవ‌డానికి ఉన్న అవ‌య‌వాలు అమ్ముకుంటున్న ద‌య‌నీయ స్థితి ఆ దేశంలో క‌నిపిస్తుంది. చిన్న చిన్న తూటా పేలుళ్ల శ‌బ్ధాల‌ను … Read more

Kabul Blast: బాంబుల మోత‌తో ఉల‌క్కిప‌డ్డ ఆఘ్ఘ‌నిస్థాన్‌

Kabul Blast

Kabul Blast | ఆఫ్ఘ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్‌లో ఉగ్ర‌మూక రెచ్చిపోయింది. రెండు పాఠ‌శాల‌ల‌పై ఆత్మ‌హుతి దాడికి పాల్ప‌డ‌గా ప‌దుల సంఖ్య‌లో విద్యార్థులు మ‌ర‌ణించిన‌ట్టు తెలుస్తోంది. ముందుగా ముంతాజ్ స్కూల్లో దాడి(Kabul Blast) జ‌రిగింది. వెంట‌నే స‌రిహ‌ద్దుల్లోని ద‌ష్తీ బార్చిలోని ఉన్న అబ్దుల్ ర‌హీం షాహిద్ అనే పాఠ‌శాల బ‌య‌ట రెండు ఐఈడీల‌లో ఉగ్ర‌వాదులు పేలుళ్ల‌కు పాల్ప‌డిన‌ట్టు ఖాలిద్ జద్రాన్ అనే పోలీసు అధికారి చెప్పారు. ఈ పేలుళ్ల‌లో 10 మందికి పైగా విద్యార్థులు మృతి చెందిన‌ట్టు పేర్కొన్నారు. … Read more

Taliban raises flag in Kabul as international community addresses humanitarian crisis

Taliban raises flag

Taliban raises flag in Kabul as international community addresses humanitarian crisis: Taliban members gathered in Kabul for a flag-raising ceremony. The Arabic words say, ‘There is no God but Allah and Mohammed is his messenger’. On the same day, the UN said the country’s humanitarian situation had ‘deteriorated alarmingly‘. Jalal Anas (Taliban Member) I cannot … Read more

Pakistan Taliban: అక్క‌డ తాలిబాన్ల ఆక్ర‌మ‌ణ‌ను చూసి ఉప్పొంగింది | ఇప్పుడు ముప్పు మాకే పొంచి ఉంది మొర్రో అంటోంది!

Pakistan Taliban

Pakistan Taliban: ఆఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు ఆక్ర‌మించుకోవ‌డంపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాలు కోపంతో ర‌గిలిపోతుంటే, శ‌త్రు దేశ‌మైన పాకిస్తాన్ మాత్రం చాలా ఉత్సాహంగా క‌నిపిస్తోంద‌ట‌. అయితే అది మూడ్నాళ్ల ముచ్చ‌ట‌లాగే మిగిలిపోయిందని ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆందోళ‌న మొద‌లైంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ తాలిబాన్ (Pakistan Taliban)దాడుల‌కు సిద్ధ‌మ‌వుతోంద‌ట‌. అయితే ఈ విష‌యాన్ని పాకిస్థాన్ ప్ర‌భుత్వం ఆఫ్గాన్ తాలిబాన్ నేత‌ల‌తో మొర‌పెట్టుకుని త‌హ్రీక్‌-ఏ-తాలిబాన్ పాకిస్తాన్‌(టిటిపి) మిలిటెంట్లు దాడులు చేయ‌కుండా ఆపాల‌ని విన్న‌వించుకుంటున్నాయి. … Read more

Afghanistan Women:తాలిబాన్ల ఒక్కొక్క అడుగు అఫ్గానిస్తాన్ మ‌హిళ‌ల్లో ఆందోళ‌న‌..ఇక స్వేచ్ఛ‌కు దూర‌మే అంటూ ఆవేద‌న‌!

Afghanistan Women

Afghanistan Women: తాలిబాన్లు ఆఫ్గానిస్తాన్‌లో వేసు ప్ర‌తి అడుగూ ఇప్పుడు ఆ దేశ మ‌హిళ‌ల్లో తీవ్ర ఆందోళ‌నకు దారి తీస్తోంది. అఫ్గానిస్తాన్ లో మ‌హిళ‌ల జీవితాల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉంటుందోన‌ని అంత‌ర్జాతీయంగా కూడా ఆందోళ‌నలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ విష‌య‌మై అమెరికా మాజీ అధ్య‌క్షుడు జార్జ్ డ‌బ్ల్యూ బుష్ నుంచి ఐక్య‌రాజ్య స‌మితి జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఆంటోనియా గుటెర‌స్ వ‌ర‌కు ఆ దేశంలో మ‌హిళ ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే అఫ్గానిస్తాన్‌లో కొన‌సాగుతున్న ఘ‌ర్ష‌ణ‌, మాన‌వ … Read more

Taliban:Afghanistanలో తాలిబ‌న్ల రాజ్య‌ధికారంపై భ‌యాందోళ‌న‌లో పొరుగు ముస్లీం దేశాలు

Taliban: అఫ్గానిస్తాన్ దేశం అంతా తాలిబ‌న్లు ఆధీనంలోకి వెళ్లిపోయింది. ప్ర‌జ‌లు దిక్కుతోచ‌ని స్థితి ఏం చేయాలో అర్థం కాక ప‌రుగులు పెడుతున్నారు. దేశ రాజ‌ధాని కాబూల్లోనైనా త‌ల‌దాచుకుందామ‌ నుకుంటే అక్క‌డికి కూడా తాలిబ‌న్లు ప్ర‌వేశించారు. ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌న్నీ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆఫ్గానిస్తాన్ లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చుట్టూ ఉన్న ముస్లిం దేశాల‌తో పాటు ప్ర‌పంచ దేశాలు కూడా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ ప‌రిశీలిస్తోన్నాయి. ఆఫ్గానిస్తాన్‌కు వ‌చ్చిన ముప్పుపై కొన్ని దేశాలు మాట్లాడుతున్న‌ప్ప‌టికీ, మ‌రికొన్ని దేశాలు మాత్రం మౌనం … Read more

Noor Mukadam’s Murder Shows Even An Ambassador’s Daughter Not Safe in Pakistan After Saying No

Noor Mukadam's Murder

Noor Mukadam’s Murder: Pakistan Ex-Diplomat’s Daughter Brutally Murdered. Noor Mukdam shot, stabbed & beheaded. Anger against Barbaric Killing, Protests rage in Pakistan. On July 20, Noor was reportedly shot & brutally beheaded in one of Islamabad’s posh neighborhoods.Reports say Noor Mukadam was beaten unconscious shot before being beheaded. According to reports her body bore marks … Read more

Afghanistan: Women pick up weapons against the Taliban in Ghor

Afghanistan

Afghanistan: Afghan women take up arms against the Taliban. Women chant anti – Taliban slogans in a show of defiance. Women have taken up guns in northern and central Afghanistan in a show of rebellion against the Taliban. Hundreds of women took to the streets, waved guns, and chanted anti – Taliban slogans. One of … Read more

Heroin drug : కోట్ల విలువ చేసే హెరాయిన్ ప‌ట్టివేత‌

Heroin drug

Heroin drug : ముంబై : కోట్ల విలువ చేసే హెరాయిన్ ప‌ట్టివేత‌ముంబైలో భారీ మొత్తంలో హెరాయిన్ ప‌ట్టుబ‌డింది. ఆఫ్గ‌నిస్తాన్ నుంచి భార‌త‌దేశానికి అక్ర‌మంగా త‌ర‌లిస్తోన్న 293.81 కిలోల హెరాయిన్‌ను, డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) ముంబైలో ప‌ట్టుకుంది. అంత‌ర్జాతీయ మార్కెట్ లో దీని విలువ రూ.2,000 కోట్లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. ఆఫ్గ‌నిస్తాన్ నుంచి భార‌త్‌లోని పంజాబ్ కు చెందిన ఓ సంస్థ రాళ్ల‌ను దిగుమ‌తి చేసుకుంటోంది. రాళ్లు త‌ర‌లించే లారీలో అక్ర‌మంగా హెరాయిన్‌ను త‌ర‌లిస్తున్నారు. … Read more