Afghanistan Women:తాలిబాన్ల ఒక్కొక్క అడుగు అఫ్గానిస్తాన్ మహిళల్లో ఆందోళన..ఇక స్వేచ్ఛకు దూరమే అంటూ ఆవేదన!
Afghanistan Women: తాలిబాన్లు ఆఫ్గానిస్తాన్‌లో వేసు ప్రతి అడుగూ ఇప్పుడు ఆ దేశ మహిళల్లో తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. అఫ్గానిస్తాన్ లో మహిళల జీవితాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనని అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ నుంచి ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియా గుటెరస్ వరకు ఆ దేశంలో మహిళ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అఫ్గానిస్తాన్‌లో కొనసాగుతున్న ఘర్షణ, మానవ […]
పూర్తి సమాచారం కోసం..