afghanistan situtaion

Afghanistan Women:తాలిబాన్ల ఒక్కొక్క అడుగు అఫ్గానిస్తాన్ మ‌హిళ‌ల్లో ఆందోళ‌న‌..ఇక స్వేచ్ఛ‌కు దూర‌మే అంటూ ఆవేద‌న‌!

Afghanistan Women

Afghanistan Women: తాలిబాన్లు ఆఫ్గానిస్తాన్‌లో వేసు ప్ర‌తి అడుగూ ఇప్పుడు ఆ దేశ మ‌హిళ‌ల్లో తీవ్ర ఆందోళ‌నకు దారి తీస్తోంది. అఫ్గానిస్తాన్ లో మ‌హిళ‌ల జీవితాల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉంటుందోన‌ని అంత‌ర్జాతీయంగా కూడా ఆందోళ‌నలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ విష‌య‌మై అమెరికా మాజీ అధ్య‌క్షుడు జార్జ్ డ‌బ్ల్యూ బుష్ నుంచి ఐక్య‌రాజ్య స‌మితి జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఆంటోనియా గుటెర‌స్ వ‌ర‌కు ఆ దేశంలో మ‌హిళ ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే అఫ్గానిస్తాన్‌లో కొన‌సాగుతున్న ఘ‌ర్ష‌ణ‌, మాన‌వ …

Afghanistan Women:తాలిబాన్ల ఒక్కొక్క అడుగు అఫ్గానిస్తాన్ మ‌హిళ‌ల్లో ఆందోళ‌న‌..ఇక స్వేచ్ఛ‌కు దూర‌మే అంటూ ఆవేద‌న‌! Read More »

Taliban:Afghanistanలో తాలిబ‌న్ల రాజ్య‌ధికారంపై భ‌యాందోళ‌న‌లో పొరుగు ముస్లీం దేశాలు

Taliban: అఫ్గానిస్తాన్ దేశం అంతా తాలిబ‌న్లు ఆధీనంలోకి వెళ్లిపోయింది. ప్ర‌జ‌లు దిక్కుతోచ‌ని స్థితి ఏం చేయాలో అర్థం కాక ప‌రుగులు పెడుతున్నారు. దేశ రాజ‌ధాని కాబూల్లోనైనా త‌ల‌దాచుకుందామ‌ నుకుంటే అక్క‌డికి కూడా తాలిబ‌న్లు ప్ర‌వేశించారు. ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌న్నీ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆఫ్గానిస్తాన్ లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చుట్టూ ఉన్న ముస్లిం దేశాల‌తో పాటు ప్ర‌పంచ దేశాలు కూడా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ ప‌రిశీలిస్తోన్నాయి. ఆఫ్గానిస్తాన్‌కు వ‌చ్చిన ముప్పుపై కొన్ని దేశాలు మాట్లాడుతున్న‌ప్ప‌టికీ, మ‌రికొన్ని దేశాలు మాత్రం మౌనం …

Taliban:Afghanistanలో తాలిబ‌న్ల రాజ్య‌ధికారంపై భ‌యాందోళ‌న‌లో పొరుగు ముస్లీం దేశాలు Read More »