legal advice on property: రెండు వీలునామాలు ఉంటే ఏది చెల్లుతుంది? |veelunama documents
legal advice on property ప్రశ్న: మా అమ్మమ్మ నాకు నా చెల్లెలకు తన ఇల్లు చెందాలని వీలునామా రాసింది. అమ్మమ్మకు స్థలాన్ని అప్పట్లో ప్రభుత్వం ఇచ్చింది. మాకు వీలునామా(veelunama) రాసి నాలుగు సంవత్సరాలు అవుతోంది. ఈ మద్యే మా అమ్మమ్మ చనిపోయారు. మేము ఆ ఇంటికి వెళితే.. మా మామయ్య పేరున మరో వీలునామా ఉంది. అని ఆయన ఆక్రమించుకున్నారు. మాకు తెలిసి మా అమ్మమ్మ ఆయన దగ్గరే ఉంటుంది. చనిపోయిన తరువాత వేలిముద్ర తీసుకున్నారు […]
పూర్తి సమాచారం కోసం..