shankaracharya philosophy: జీవితానికి ఉప‌యోగ‌ప‌డే ఆదిశంక‌రుల ఆణిముత్యాలు

shankaracharya

shankaracharya philosophy | ప‌ర‌మాత్మ‌ను గ‌నుక తెలుసుకోక‌పోతే నీవు చదివిన శాస్త్రాల‌న్నీ వృధాయే. ఆయ‌న‌ను గ‌నుక తెలుసు కొంటే ఇక శాస్త్రాల‌న్నీ వృధాయే. భ‌వ‌బంధాల నుంచి విముక్తి పొందాలంటే మ‌నిషి తానైన‌దానికీ, తానుకానిదానికీ మ‌ధ్య తేడాను అభ్యాసం చేయాలి. అప్పుడు మాత్ర‌మే అత‌డు స‌త్యాన్ని తెలుసు కోగ‌లుగుతాడు. చీక‌టి, అది క‌ల్పించే భ్ర‌మ‌లూ అవ‌న్నీ కూడా సూర్యుడు రానంత వ‌ర‌కే. సూర్యుడు వ‌చ్చాక అవ‌న్నీ మటుమాయం కావాల్సిందే క‌దా! అలాగే ఆత్మ‌సాక్షాత్కారం కానంత వ‌ర‌కే ఈ మాయ …

shankaracharya philosophy: జీవితానికి ఉప‌యోగ‌ప‌డే ఆదిశంక‌రుల ఆణిముత్యాలు Read More »