adult vaccination india

adult vaccination india: పెద్ద‌వాళ్లు వేసుకునే టీకాల గురించి తెలుసా?

adult vaccination india సాధార‌ణంగా టీకాలు చిన్న పిల్ల‌ల‌కే వేస్తార‌నుకుంటాం. కానీ పెద్ద‌వాళ్ల‌కూ టీకాలుంటాయి. అది ప్ర‌స్తుత కాలంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల తెలిసింది. అంద‌రూ టీకాలు ఒక‌టి, రెండు డోసులు వేయించు కుంటున్నారు. అయితే గ‌తంలో పెద్ద వారికి టీకాలు ఉండేవట‌. కానీ వాటిపై అంత‌గా అవ‌గాహ‌న లేక ఎక్కువ సంఖ్యలో వాటిని వేసుకోలేక‌పోయారు. టెట్న‌స్ (ధ‌నుర్వాతం), న్యుమోనియా, ఫ్లూ, హెప‌టైటిస్‌, స‌ర్‌వైక‌ల్ కాన్స‌ర్‌, జోస్ట‌ర్‌ల‌కూ, టీకాల‌ని పెద్ద‌వాళ్ల‌కూ వేస్తారు. 16-25 మ‌ధ్య వ‌య‌స్సు గ‌ల […]

పూర్తి స‌మాచారం కోసం..