Dark Chocolate: చాక్లెట్తో తియ్య‌టి లైంగిక ఆనందం రెట్టింపు!

Dark Chocolate | లైంగిక ఉత్తేజాన్ని పెంచే ఆహారాల్లో చాక్లెట్‌ను కూడా ఒక‌టిగా చెబుతుంటారు వైద్య నిపుణులు. ఏంటటా దాంట్లో ప్ర‌త్యేక‌త? అంటే…ఉంది. చాక్లెట్ల‌లో ఉండే అమైనో ఆమ్లాలు అడ్రిన‌లిన్ (adrenaline), డోప‌మైన్ (dopamine) ర‌సాయ‌నాలు విడుద‌ల‌కు కార‌ణ‌మ‌వుతాయి. అడ్రిన‌లిన్ ఒత్తిడి నుంచి ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తే, డోప‌మైన్ ఆనందాన్ని పెంచే హార్మోన్‌. ఇక వాటిలో ఉంటే కొన్ని ర‌సాయ‌నాలు పురుషాంగంలోని ర‌క్త నాళాల్లో ఉండే ఎండోథిలియం ప‌నితీరును మెరుగుప‌రుస్తాయి. ర‌క్త నాళాల‌ను వ్యాకోచింప‌జేసే రక్త స‌ర‌ఫ‌రా వేగంగా …

Dark Chocolate: చాక్లెట్తో తియ్య‌టి లైంగిక ఆనందం రెట్టింపు! Read More »