Adivasi Homes: అర‌ణ్యంలో ఆదివాసీల ఇల్లు క‌ట్టుకోవ‌డం చూస్తే ఇంజ‌నీరింగ్ కూడా చాల‌డు!

Adivasi Homes

Adivasi Homes | అర‌ణ్యాల‌లో దొరికే ఆకులు, అల‌ముల‌తో పాటు వేటాడిన జంతు మాంసాన్ని తింటూ దుర్భ‌ర జీవితాన్ని గ‌డిపిన ఆదివాసీలు క్ర‌మంగా త‌మ‌దైన ఆచార సాంప్ర‌దాయాల‌తో త‌మ త‌మ సంస్కృ తుల‌ను అభివృద్ధి చేసుకున్నారు. అటువంటి Savara సంస్కృతి విశేషాలు తెలుసుకోవ‌డం ఆస‌క్తి దాయ‌కం అని చెప్ప‌వ‌చ్చు. స‌వ‌ర‌లు ఇల్లు (Adivasi Homes) క‌ట్టుకునే స్థ‌లంలో నాలుగైదు చోట్ల నేల‌మీద మాత‌ర ఆకుల‌ను ఉంచి వాటిమీద బియ్య‌పు గింజ‌ల్ని వేసి మ‌ర‌లా మాత‌రాకులు క‌ప్పుతారు. మ‌రుస‌టి … Read more