Adimulapu Suresh: ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలను నిర్వహిస్తాం:విద్యాశాఖ మంత్రి
Adimulapu Suresh అమరావతి: ఏపీలోని 10వ తరగతి పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా నిర్వహస్తామని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది (2022) పది, ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే కరోనా కొత్త నిబంధనల ప్రకారం పాఠశాలలు, కళాశాలలు నడిపిస్తున్నామన్నారు. ప్రతి మండలానికి 2 లేదా 3 జూనియర్ కళాశాలలు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని దానికి అనుగుణంగా రాబోయే తరంలో పోటీ ప్రపంచాన్ని …
Adimulapu Suresh: ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలను నిర్వహిస్తాం:విద్యాశాఖ మంత్రి Read More »