Kodang Festival: ఆదివాసీల పిల్లలు కొడంగ్ ఆట ఎందుకు ఆడుతారు?
Kodang Festival: ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిమ గిరిజనులు సంస్కృతీ సాంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తారు. అంతేకాదు వారు చేసుకునే ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. వాటిలో కొడంగ్ అంటే మరుగోళ్లు లేదా కట్టే గుర్రాల పండుగ మరీ ప్రత్యేకమైంది. ఆదివాసీలు నెల రోజులపాటు నిర్వహించుకునే ఈ పండుగపై కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. కొడంగ్ ఎలా ప్రారంభం అయింది? గతంలో గూడేలలో వానాకాలంలో రోడ్లన్నీ బురదమయం …
Kodang Festival: ఆదివాసీల పిల్లలు కొడంగ్ ఆట ఎందుకు ఆడుతారు? Read More »