adhar card care of: ఆధార్‌లో ఇకపై బంధుత్వాన్ని తెలిపే పదాలు కనబడవు!
adhar card care of: ప్రస్తుతం ఆధార్ కార్డు అవసరం, ప్రాధాన్యత ఎంతగా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి. అయితే ఆధార్‌లో తప్పులు ఉంటే పౌరులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిని సరిచేసుకునేందుకు ఆధార్ కేంద్రాలకు వెళ్తుంటారు. తాజాగా ఆధార్ కార్డు కేంద్రానికి వెళ్లిన కొందరు పౌరులు ఓ కీలక విషయాన్ని గుర్తించారు. ఆధార్‌కార్డును అప్డేట్ చేస్తే ఇకపై అందులో తండ్రి/భర్త పేరు అని ఉండదు. సంరక్షకుడికి, […]
పూర్తి సమాచారం కోసం..