chittoor(Adavi Buduguru): చావు కంటే ముందే అంత్యక్రియలు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి చివరకు?
chittoor(Adavi Buduguru) చిత్తూరు: కొంత మంది ఆత్మహత్యలు చాలా బాధను కలిగిస్తాయి. కొంత మంది ఆత్మహత్యలు మనసును తాకుతాయి. అయ్యో! ఎంత కష్టం వచ్చిందో పాపం..అనే విధంగా వారి ఆత్మహత్య స్టోరీలు ఉంటాయి జీవితంలో ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటూ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. ఇదే క్రమంలో కనీసం తన అంత్యక్రియలు కూడా భారం కాకుడదని, తన చావు అంత్యక్రియలు తానే చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా chittoor(Adavi Buduguru)లో గురువారం …