Adadhanine nenu women’s day song: ఆడ‌దానినే నేను అంటూ Madupriya ఉమెన్స్‌డే పాట

Adadhanine nenu

Adadhanine nenu women’s day song | ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ సింగ‌ర్ మ‌ధుప్రియ ఒక మంచి (Madupriyaపాట‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఆడ‌దానినే నేను…అంటూ ఆడ‌పిల్లలు, మ‌హిళ‌ల క‌ష్టాల‌పై పాడిన పాట అద్భుతంగా ఉంది. ఆడ‌దానినే నేను 9 నెల‌లు పోసినాను..అంటూ క‌న్నీటితో మ‌ధుప్రియ పాడిన పాట మ‌హిళ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. సింగ‌ర్ మ‌ధు ప్రియ త‌న కెరీర్‌లో ఇలాంటి ఆడ‌పిల్ల‌ల బాధ‌ల‌పైన పాడిన ఆడ‌పిల్ల‌న‌మ్మా నేను..ఆడ‌పిల్ల‌న‌ని అంటూ … Read more