Hero Suman: ప్రకాశ్ రాజ్‌ను వారు అలా అనడం నేను ఒప్పుకోను అంటున్న హీరో సుమన్!
Hero Suman | తెలుగు చిత్ర పరిశ్రమలో మా (MAA) అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్(Prakash Raj)కు జరిగిన ప్రాంతీయ బేధం విమర్శలపై హీరో సుమన్ తీవ్రంగా స్పందించారు. హీరో సుమన్ ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ క్రమంలో మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ నిలబడితే ప్రస్తుత మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ప్రకాశ్ రాజ్ తెలుగు సినిమా వాడు కాదు అని ప్రచారం చేశారని..దీనిపై మీ స్పందన ఏమిటని హీరో సుమన్‌ను …
Hero Suman: ప్రకాశ్ రాజ్‌ను వారు అలా అనడం నేను ఒప్పుకోను అంటున్న హీరో సుమన్! Read More »