Kasinath Tata: తాతా కాశీనాథ్ గురించి Short బయోగ్రఫీ
Kasinath Tata | తాతా కాశీనాధ్ స్వస్థలం అమలాపురం దగ్గర ఇందుపల్లి. 35 సంవత్సరాల కిందట కాకినాడలో జన్మించారు. కాకినాడలోనే Inter మీడియేట్ వరకూ చదువుకున్నారు. చదువుకుంటున్న రోజుల్లోనే నాటకాల్లో పాల్గొంటూ ఉండటం వల్ల ఆ అభిలాష అలా ఎక్కువైంది. ఆ అభిలాష తోనే ఆయన మద్రాసు వచ్చి 1952 నుంచీ సినిమా వేషాల్లో వేస్తున్నారు. చాలా dubbing చిత్రాలలో గాత్రధారణ కూడా చేశారు. Radio నాటకాల్లో కూడా Kasinath గొంతు వినిపించింది. 10 సంవత్సరాల నాటకానుభవంలో …
Kasinath Tata: తాతా కాశీనాథ్ గురించి Short బయోగ్రఫీ Read More »