freedom fighter Shaik Bhikari saheb:ఆంగ్లేయుల‌ను హ‌డ‌లెత్తించిన షేక్ బిఖారి సాహెబ్‌

Shaik Bhikari saheb | సామ్రాజ్య విస్త‌ర‌ణ‌కు ఆంగ్లేయుడు జ‌న‌ర‌ల్ డ‌ల్హౌసీ రూపొందించిన రాజ్య సంక్ర‌మ‌ణ సిద్ధాంతం ప‌ట్ల ఆగ్ర‌హోగ్రుడుడై స్వ‌దేశీ పాల‌కుల‌కు అండ‌గా, ప‌రాయి పాల‌కుల మీద ర‌ణ‌దుంధుబి మ్రోగించిన యోధుడు షేక్ బికారి సాహెబ్‌. బీహార్ రాష్ట్రంలో రాంచి జిల్లా బుడ్‌మూథానా ప‌రిధిలోని హుస్టే గ్రామంలో ఆయ‌న 1919 లో జ‌న్మించారు. స్వ‌గ్రామంలో ప్రాథ‌మిక విద్య త‌ర్వాత సైనికునిగా ఉద్యోగంలో చేరారు. బ‌డాకాఘ‌డ్‌-జ‌గ‌న్నాధ్‌పూర్ పాల‌కుడు ఠాకూర్ విశ్వ‌నాధ్ స‌హ‌దేవ్ ఆహ్వానం మేర‌కు ఆయ‌న సంస్థానంలో …

freedom fighter Shaik Bhikari saheb:ఆంగ్లేయుల‌ను హ‌డ‌లెత్తించిన షేక్ బిఖారి సాహెబ్‌ Read More »