Judicial Separation: విడాకులు తీసుకోకుండా ప్రత్యామ్నాయ మార్గం ఇదే!
Judicial Separation | ప్ర. నాకు పెళ్లై 25 సంవత్సరాలు అవుతోంది. మాకు ఇద్దరు పిల్లలు. వారు కూడా పెళ్లీడుకు వచ్చారు. అయితే నా భర్తతోటి దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను నరకం అనుభవిస్తున్నాను. పైనాన్షియల్గా ఎటువంటి సపోర్టు నాకు లేదు. పిల్లల్ని స్కూలు, కాలేజీల ఫీజులు చూసుకుంటున్నారు తప్ప అతని వ్యక్తిగత స్వేచ్ఛను మాత్రమే చూసుకుంటున్నారు. ఇతనితో కలిసి ఉండటం నాకు చాలా నరకంగా ఉంది. విడాకులు ఇవ్వడం వల్ల సొసైటీలో నా మీద […]
పూర్తి సమాచారం కోసం..