remove pimples: మొఖంపై మొటిమ‌లా? ప‌ర్వాలేదులే! లైట్ తీస్కో!

remove pimples

remove pimples: మిస్ వ‌ర‌ల్డ్‌, మిస్ ఇండియా ఈ ప‌దాలు, వీటి ప్రాముఖ్య‌త అంద‌రికీ తెలిసే ఉండొచ్చు. అంద‌మైన అమ్మాయిలు ఈ పోటీల‌కు ముందు వ‌రుస‌లో ఉంటారు. అంతెంతు కు మిస్ విజ‌య‌వాడ‌, మిస్ హైద‌రాబాద్ లాంటి పోటీలు పెడుతున్నార‌ని ఆడ‌వారి చెవిలో ప‌డింద‌నుకోండి.. ఇక వారు చ‌ర్మ సంర‌క్ష‌ణ కోసం తీసుకునే జాగ్ర‌త్త‌లు, ఆహార నిబంధ‌న‌లు అన్నీ ఇన్నీ కావు. అందాల పోటీల్లో పాల్గొని ఆ కిరీటం త‌ల‌పై పెట్టుకొని మురిసిపోవ‌డ‌మే త‌రువాయి!. ఇప్పుడు టైటిల్లో … Read more