Chest Burning Remedy:ఛాతీ మంట నుంచి ఉపశమనానికి గృహ వైద్యం!
Chest Burning Remedyఅప్పుడప్పుడు ఛాతీలో నుంచి మంట వస్తుంది. ఈ సమస్యతో తరుచూ ఇబ్బంది పడుతున్నారా? అయితే చక్కటి గృహ వైద్యం గురించి తెలుసుకోండి. ముందుగా భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క చప్పరిస్తే ఛాతీ మంట రాదు. కప్పు నీటిలో ఒక టీ స్పూన్ సోంపు వేసి మరగించి మూత పెట్టాలి. రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం వడపోసి టీ స్పూన్ తేనె కలిపి పరగడుపున తాగితే అసిడిటీ(acidity) తగ్గుంది. ఒక లవంగం ఒక …
Chest Burning Remedy:ఛాతీ మంట నుంచి ఉపశమనానికి గృహ వైద్యం! Read More »