Chest Burning Remedy:ఛాతీ మంట నుంచి ఉప‌శ‌మ‌నానికి గృహ వైద్యం!

Chest Burning Remedy

Chest Burning Remedyఅప్పుడప్పుడు ఛాతీలో నుంచి మంట వ‌స్తుంది. ఈ స‌మ‌స్య‌తో త‌రుచూ ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే చ‌క్క‌టి గృహ వైద్యం గురించి తెలుసుకోండి. ముందుగా భోజనం చేసిన త‌ర్వాత చిన్న బెల్లం ముక్క చ‌ప్ప‌రిస్తే ఛాతీ మంట రాదు. క‌ప్పు నీటిలో ఒక టీ స్పూన్ సోంపు వేసి మ‌ర‌గించి మూత పెట్టాలి. రాత్రంతా అలాగే ఉంచి, ఉద‌యం వ‌డ‌పోసి టీ స్పూన్ తేనె క‌లిపి ప‌ర‌గ‌డుపున తాగితే అసిడిటీ(acidity) త‌గ్గుంది. ఒక లవంగం ఒక … Read more

Acidity Pain : క‌డుపులో మంట వ‌స్తే ఏం చేయాలి?

Acidity Pain

Acidity Pain : ఉద్యోగ ప‌ని ఒత్తిడిలో చాలా మంది భోజ‌నం చేయ‌డాన్ని ప‌క్క‌న పెట్టేస్తుంటారు. ఫ‌లితంగా క‌డుపు‌లో మంట వ‌స్తుంది. గుండెల్లో మంట‌, అమాశ‌యంలో నొప్పి. ఆహారం అర‌గ‌న‌ట్టు అనిపించ‌డం, త్రేన్పులు, ఆక‌లి త‌గ్గ‌డం, వికారం, వాంతులు నోట్లో నీళ్లూరుతున్న‌ట్టు అనిపించ‌డం లాంటి ల‌క్ష‌ణాలు ఎసిడిటికి సంబంధించిన‌వి. ఈ స‌మ‌స్య ఎక్కువుగా మ‌హిళ‌ల్లో ఉంటుంది. అనేక సంద‌ర్భాల్లో త‌ల‌నొప్పి , నెల‌స‌రి నొప్పి వంటిని వాటికి మందులు వేసుకున్న‌ప్పుడు పై ల‌క్ష‌ణాలు తీవ్ర ఇబ్బంది పెడ‌తాయి. … Read more