Acharya movie shooting : ఇల్లందు మైన్స్‌లో ఆచార్య షూటింగ్! | Telugu Cinema
Acharya movie shooting :తెలుగు అగ్ర దర్శకుడు కొరటాల శిఖ దర్శకత్వంలో మెగస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య(Acharya). ఈ చిత్రం షూటింగ్ మార్చి 7 నుంచి 15వ తేదీ వరకు ఖమ్మం జిల్లా ఇల్లందులోని జేకే మైన్స్‌లో జరగనుంది. ఇల్లందులోని జేకే మైన్స్‌లోని ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ మైనింగ్ లో షూటింగ్ జరగనుంది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ను ఇటీవల కలిశారు. ఆచార్య సినిమా(Acharya movie) … Read more