Accreditation apply date: తెలంగాణ‌లో జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ల‌కు గ‌డువు పొడిగింపు

Accreditation apply date | తెలంగాణ రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ ద‌ర‌ఖాస్తుల గ‌డువును మ‌రోసారి పొడిగించారు. ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ విష‌యంలో ఆన్‌లైన్ లో త‌లెత్తిన ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకుని మ‌రో 10 రోజుల పాటు గ‌డువు పొడిగిస్తున్న‌ట్టు I&PR డైరెక్ట‌ర్ రాజమౌళి పేర్కొన్నారు. స్టేట్ లెవ‌ల్ అక్రిడేష‌న్ ద‌ర‌ఖాస్తుల‌కు జూన్ 15వ తేదీ వ‌ర‌కు, జిల్లా స్థాయి Accreditation ద‌ర‌ఖాస్తుల‌కు జూన్ 20వ తేదీ వ‌ర‌కు గ‌డువు పొడిగించారు. ఆయా Media సంస్థ‌లు ప్ర‌తిపాదించిన జ‌ర్న‌లిస్టులు త‌మ …

Accreditation apply date: తెలంగాణ‌లో జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ల‌కు గ‌డువు పొడిగింపు Read More »