what is capital budgeting: మూలధనం అంటే ఏమిటి?
what is capital budgeting: మీరు స్వంతంగా ఐస్క్రీం వ్యాపారం ప్రారంభించాలి అంటే దానికి మూలధనం (కాపిటల్) కావాలి. మీరు ఆ మూలధనాన్ని వ్యాపారం ప్రారంభించడానికి కావాల్సిన బిల్డింగ్, యంత్ర పరికరాలు, ముడిసరుకు కొరకు వినియోగించి వ్యాపారం ప్రారంభిస్తారు ఒక వేళ మీ దగ్గర సరిపడా మూలధనం లేనప్పుడు దానిని సమకూర్చుకోవడానికి మీరు రెండు మార్గాలు కలవు(what is capital budgeting). మొదటిది మీరు బ్యాంకుల నుండి లేదా ఇతర మార్గాల ద్వారా అప్పు తీసుకోవాలి. ఐతే […]
పూర్తి సమాచారం కోసం..