Gold Missing Case : మిస్సైన బంగారం దొంగలు దొరికారు!
Gold Missing Case : Peddapalli : అత్యాశకు పోయి మంచిపేరు కాస్త పోగొట్టుకున్నారు అంబులెన్స్ సిబ్బంది. మనిషి ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో వారి చొరవ అంతా ఇంతా కాదు. గాయపడ్డ మనిషి మళ్లీ ప్రాణంతో బ్రతికి ఉన్నాడంటే కేవలం అంబులెన్స్ సిబ్బందే కారణం. ఇక్కడి వరకు వారికి చేతులెత్తి నమస్కరించాల్సిందే. కానీ బంగారంపై కన్నుపడటంతో అత్యాశకు పోయిన వారి మంచి బుద్ధి కాస్త చెడ్డవారిగా చేసింది. వివరాల్లోకి వెళితే…తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున …
Gold Missing Case : మిస్సైన బంగారం దొంగలు దొరికారు! Read More »