Tractor tyre burst : ప్రాణాలు తీసిన టైరు! అమాంతం గాల్లోకి ఎగిరిపడి!
Tractor tyre burst : Srikakulam: ఓ ట్రాక్టర్ టైరుకు గాలి కొడుతుండా భారీ శబ్ధంతో పేలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం జలుమూరు మండలం కొమనాపల్లి గ్రామంలో దాసరి సూర్యనారాయణ(52) గత 30 ఏళ్లుగా కొమనాపల్లి కూడలి వద్ద పాన్‌షాప్ నిర్వహిస్తున్నాడు. అలాగే, సైకిల్ రిపేరింగ్, వాహనాలకు గాలి కొడుతుంటాడు.గత రాత్రి ఆదివారం దుకాణం మూసివేస్తున్న సమయంలో తిమడాం గ్రామానికి చెందిన …
Tractor tyre burst : ప్రాణాలు తీసిన టైరు! అమాంతం గాల్లోకి ఎగిరిపడి! Read More »