Road accident: మృత్యురూపంలో కారుపై దూసకొచ్చిన లారీ..ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
Road accident: వికారాబాద్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ ధరణి కాటన్ మిల్ సమీపంలో ఎదురుగా వస్తున్న క్వాలీస్ వాహనం ఎక్సెల్ రాడ్డ్ విరిగిపోవడంతో ఎదురుగా వస్తున్న సాంట్రో కారుపైకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి, రాజ లక్ష్మీ, దేవాన్షు రెడ్డిలు ఘటన …
Road accident: మృత్యురూపంలో కారుపై దూసకొచ్చిన లారీ..ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి Read More »