Ramasamudram Mandal: ఏసీబీకి చిక్కిన చిత్తూరు జిల్లా వీఆర్వో
Ramasamudram Mandal: Chittoor : ఓ రైతు వద్ద నుండి డబ్బులు రూపంలో లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి పరిధిలో రామసముద్రం రెవెన్యూ కార్యాలయంలో బుధవారం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు జిల్లా మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన రైతు వెంకటరమణ పట్టా పాసుబుక్ కోసం వీఆర్వో రాజశేఖర్‌ను ఆశ్రయించాడు. పట్టా పాసుబుక్ కావాలంటే రూ.8,500 లంచం ఇవ్వాలని …
Ramasamudram Mandal: ఏసీబీకి చిక్కిన చిత్తూరు జిల్లా వీఆర్వో Read More »