kalyana duram Surveyor: ఏసీబీ వలలో కళ్యాణ దుర్గం మండల సర్వయర్
kalyana duram Surveyor అనంతపురం: ఏసీబీ వలలో అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మండల సర్వేయర్ హేమ సుందర్ చిక్కుకున్నారు. ఓ మహిళా రైతు రూ.1.50 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డారు. సర్వేయర్ ఇంట్లో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. తన భూమిని సర్వే చేయడానికి తన వద్ద రెండు లక్షలు డిమాండ్ చేసినట్టు సర్వేయర్ హేమసుందర్పై బాధితురాలు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో మహిళా రైతు జయమ్మ కుందుర్పి నుంచి లక్షా 50 …
kalyana duram Surveyor: ఏసీబీ వలలో కళ్యాణ దుర్గం మండల సర్వయర్ Read More »