lord shiva abhishekam:శివునికి ఏ అభిషేకం చేస్తే ఫ‌లితాలుంటాయి?

lord shiva abhishekam

lord shiva abhishekam: శివున్ని ఆరాధించే భ‌క్తులు చాలా భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఆరాదిస్తుంటారు. ప్ర‌తిరోజూ శివుడిని త‌లుచుకోకుండా ఏ ప‌నీ చేయ‌రు. నిత్య పూజ‌లో శివుడిని త‌పిస్తుంటారు. అయితే మ‌రి శివునికి ఏ అభిషేకం చేస్తే మంచి ఫ‌లితాలుంటాయి. దీని గురించి కింద తెలుసుకుందాం? lord shiva abhishekam: శివునికి అభిషేకం గ‌రిక నీటితో శివాభిషేక‌ము చేసిన న‌ష్ట‌మైన ద్ర‌వ్య‌ము తిరిగి పొంద‌గ‌ల‌రు. నువ్వుల నూనెతో అభిషేకించిన అప‌మృత్యువు న‌శించ‌గ‌ల‌దు. ఆవు పాలు(cow’s Milk) అభిషేకం స‌ర్వ సౌఖ్య‌ముల‌ను … Read more