abdominal pain

Health : Liver Problem కు కార‌ణాలు ఏమిటో తెలుసుకోండి!

Liver Problem

Health : Liver Problem కు కార‌ణాలు ఏమిటో తెలుసుకోండి! Liver Problem : మ‌న శ‌రీరంలో ఉండే హార్ట్, కిడ్నీ, బ్రెయిన్, ఊపిరితిత్తుల పాటు లివ‌ర్ కూడా ఒక ప్ర‌త్యేక అవ‌య‌వం. శ‌రీరంలో అతిపెద్ద ఆర్గాన్ కూడా లివ‌రే. మ‌న శ‌రీరంలో జ‌రిగే ఐదు ప‌నుల‌ను ఒక్క లివ‌ర్(Liver) మాత్ర‌మే చేస్తుంది. అదే విధంగా వెయ్యికిపైగా ఎంజైమ్స్‌ను ఒక్క లివ‌ర్ మాత్ర‌మే త‌యారు చేస్తుంది. ఎప్పుడైనా మ‌న శ‌రీరంలో గాయ‌మైన‌ప్పుడు అక్క‌డ ర‌క్త కారి కొద్ది …

Health : Liver Problem కు కార‌ణాలు ఏమిటో తెలుసుకోండి! Read More »

Acidity Pain : క‌డుపులో మంట వ‌స్తే ఏం చేయాలి?

Acidity Pain

Acidity Pain : ఉద్యోగ ప‌ని ఒత్తిడిలో చాలా మంది భోజ‌నం చేయ‌డాన్ని ప‌క్క‌న పెట్టేస్తుంటారు. ఫ‌లితంగా క‌డుపు‌లో మంట వ‌స్తుంది. గుండెల్లో మంట‌, అమాశ‌యంలో నొప్పి. ఆహారం అర‌గ‌న‌ట్టు అనిపించ‌డం, త్రేన్పులు, ఆక‌లి త‌గ్గ‌డం, వికారం, వాంతులు నోట్లో నీళ్లూరుతున్న‌ట్టు అనిపించ‌డం లాంటి ల‌క్ష‌ణాలు ఎసిడిటికి సంబంధించిన‌వి. ఈ స‌మ‌స్య ఎక్కువుగా మ‌హిళ‌ల్లో ఉంటుంది. అనేక సంద‌ర్భాల్లో త‌ల‌నొప్పి , నెల‌స‌రి నొప్పి వంటిని వాటికి మందులు వేసుకున్న‌ప్పుడు పై ల‌క్ష‌ణాలు తీవ్ర ఇబ్బంది పెడ‌తాయి. …

Acidity Pain : క‌డుపులో మంట వ‌స్తే ఏం చేయాలి? Read More »