Husband abaddalu: మ‌గ‌వారు ఎక్కువుగా ఆడ‌వారితో చెప్పే 7 అబ‌ద్ధాలు ఇవేన‌ట‌?

Husband abaddalu

Husband abaddalu | మ‌గ‌వారిలో, ఆడ‌వారిలో ఎవ‌రెక్కువ అబ‌ద్ధాలు చెబుతారో ఊహించండి? ఇంకెవ‌రు ఆడ‌వారంటారా? ఈ విష‌యం ఆడ‌వారితో ఇంకేమైనా ఉందా? కాదండోయ్‌.. ఆడ‌వారిక‌న్నా మ‌గ‌వారే ఎక్కువ అబ‌ద్ధాలు చెబుతారంటున్నాయి అధ్య‌య‌నాలు. ఇది నిజ‌మేనంటోయ్‌! మీరు న‌మ్మ‌రా? స‌రే ఇంత‌కీ మ‌గ‌వారు ఆడ‌వారితో ఎందుకు అబ‌ద్ధాలు చెబుతారో తెలుసా? ఆడ‌వాళ్లు ఏదైనా గొడ‌వ మొద‌లుపెడితే ఆ godavaను ఆప‌డానికి, త‌మ త‌మ Girlfriendsను సంతోష ప‌ర‌చ‌డానికి ఇలా మ‌రెన్నో స‌మ‌యాల్లో మ‌గ‌వారు abaddalu అతి సులువుగా చెప్పేస్తారంట‌. … Read more